బ్లోగి: ఇదే మన మొదటి బ్లాగు కదా?
ఎవరో: అవును భ్లోగింద్ర
బ్లోగి: అవును ఇంతకి బ్లాగు అనిన?
ఎవరో:అనకు, రాస్తుండు..... అదే తెలుస్తుంది.
బ్లోగి: సరే మరి సరంజామా?
ఎవరో:పిల్లి తల గొరిగే పనికి ఒప్పుకున్నాక, కత్తెర తప్పుతుందా? computer, internet వుంటే చాలు.
బ్లోగి: సరే వినాయక ప్రార్ధన తో మొదలెడదాం
శుక్లాంబర ధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment